Dasari narayana rao satires on young heroes

dasari narayana rao satires on young heroes, dasari narayana rao satires, dasari narayana rao in audio function, dasari narayana rao satires.

dasari narayana rao satires on young heroes.

దాసరి మళ్ళీ బాంబు పేల్చాడు

Posted: 05/06/2013 10:12 PM IST
Dasari narayana rao satires on young heroes

దర్శక రత్న దాసరి నాయరాయణ రావు ను సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చెప్పుకుంటారు. సినిమాలకు చెందిన ఏ వేడుక జరిగిన ఆయనకు ఆహ్వానం పంపిస్తారు. ఆయనకు టైం ఉంటే వచ్చి నాలుగు మాటలు మాట్లాడి, నాలుగు సెటైర్లు వేసి వెళ్ళడం ఆయనకు అలవాటు. ఇటీవలి కాలంలో ఆయన పెద్దగా సినీ వేడుకులకు హాజరు కావడం లేదు. అందుకే మీడియాలో వేడి వేడి వార్తలు రావడం లేదు. అలా వేడి తగ్గినప్పుడు మాత్రం వచ్చి మళ్ళీ వేడి పుట్టిస్తాడు.

తాజాగా వరుణ్ సందేశ్ నటించిన ‘సరదాగా అమ్మాయితో ’ అనే ఆడియో వేడుకకు వచ్చిన దాసరి ఈ సారి యువ హీరోలను టార్గెట్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.... ఈ మధ్య యువ హీరోలు ‘రెండు సినిమాలు హిట్ అయితే వారి కళ్ళు నెత్తికి ఎక్కుతున్నాయి ’, ఎక్కడో ఆకాశంలో ఉంటున్నారు, కానీ వరుణ్ సందేశ్  అలా కాదు... ఎన్ని విజయాలు, అపజయాలు వచ్చినా అతని కాళ్లు నేలపైనే ఉంటాయి ’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారే కాకుండా యువ హీరోలు షాక్ తిన్నారు. మరి ఈ మాటలు దాసరి ఎవరిని ఉద్దేశించి అన్నాడా ? అని తలలు గోక్కుంటున్నారు. ఎక్కువ మెగా ఫ్యామిలీ మీద సెటైర్లు వేసే వారి ఉద్దేశించే అని ఉంటాడని కొందరు అంటుంటే, కామెడీ హీరో అల్లరి నరేష్ ని ఉద్దేశించి అన్నాడని కొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా దాసరి మాటలను ఏ హీరోకు అన్వహించుకుంటే వారికే చెందుతాయి కానీ, కరెక్ట్ సమాధానం ఎప్పుడు దొరకదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles