Power star pairs up with namitha

power star srinivasan, hot namitha, namitha, construction add

Power Star pairs up with Namitha for promotion of construction

Power Star pairs up with Namitha.png

Posted: 03/04/2013 10:25 PM IST
Power star pairs up with namitha

namitaటైటిల్ ని చూసి కంగారు పడి పోకండి.... టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్ ప్రక్కన బొద్దుగుమ్మ నమిత ఏంటని ఆశ్చర్య పోకండి. అసలే ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులకు సైన్ చేస్తున్న పవర్ స్టార్ కి హీరోయిన్ల కొరత ఉండి నమితను పెట్టుకున్నాడని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలు విషయం ఏంటంటే... లేటు వయస్సులో వెండితెర పైకి వచ్చి, తనకు తానే పవర్ స్టార్ బిరుదు ఇచ్చుకున్న తమిళ కమేడియన్ శ్రీనివాసన్ ఈ మధ్యన సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీ హీరోగా బిల్డప్ ఇస్తూ, పెద్ద హీరోయిన్లను పెట్టుకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యన ఈ కమేడియన్ స్టార్ డమ్ పెరగడంతో ఇతనితో ఓ కంపెనీ యాడ్ కాంటాక్ట్ కుదుర్చుకుంది. ఈ యాడ్ లో నమిత శ్రీనివాసన్ తో జతకట్టనుందట. ఇక నమితకు కూడా అవకాశాలు లేకపోవడంతో ఆమెకూడా ‘సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ’ అన్నట్లుగా డబ్బుల కోసం ఆమె జతకట్టడానికి ఒప్పుకుందట. మరి ఈ జంట చేసే యాడ్ తో ఆ కంపెనీకి వచ్చే పబ్లిసిటీ సంగతి మాటేమో కానీ, మననోడు మాత్రం తెగ సంబరపడిపోతున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu in mahesh babu film
Anushka married to hyderabad businessman  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles