Sunil will be an inspiration to manynv prasad

sunil and isha chawla, mr. pellikoduku movie, produced nv prasad, mr.pellikoduku movie release on march 1st, mr.pellikoduku movie release date confirmed, mr.pellikoduku movie release date, mr.pellikoduku movie

sunil will be an inspiration to many:nv prasad

sunil.gif

Posted: 02/24/2013 03:59 PM IST
Sunil will be an inspiration to manynv prasad

sunil will be an inspiration to many:nv prasad

 మెగా సూపర్ గుడ్  ఫిలిమ్స్ సినిమా మిస్టర్ పెళ్లికొడుకు. సునీల్, ఇషాచావ్లా  నాయకా  నాయికలు. ఈ సినిమా  మార్చి 1న రిలీజ్  సందర్భంగా  సంస్థ   ఎన్వీ ప్రసాద్  సునీల్ గురించి కొన్ని విషయాలు  మీడియాకు చెప్పటం జరిగింది. సునీల్ ని  మా సంస్థ ద్వారానే  హీరోగా పరిచయం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు 5వ సినిమాకి దిగాడు. ఎంతో కష్టించి ఎందరికో స్పూర్తినిస్తున్న సునీల్  మెగాస్టార్  చిరంజీవి  డ్యాన్సులు  చూసి, ప్రేరణ  పొంది.. స్టెప్పులు నేర్చుకుని  వేస్తున్నాడు.  తాజా చిత్రంలో  ఫీక్ లెవల్  డాన్సులు  వేశాడు.  ఈ సినిమా  ఆరంభం, సంగీతం  నుంచి అన్ని  విషయాల్లో  సునీల్  ఇవ్వాల్స్  అయి చూసుకున్నాడు. ఈ సినిమా పరీక్షల ముందు రిలీజ్  చేసినా ..పరీక్షల తర్వాతా ఆడే చిత్రమిదని సెన్సార్  సభ్యులు ప్రశంసించారు.  పరీక్ష టెన్షన్  నుంచి  రీలిఫ్ నిచ్చే  చిత్రమిది. 

NVprasad

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayana ex lover singing diamond girl song for ntr baadshah
Ram charans zanjeer as rustum in telugu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles