Pawankalyan director krish combination

pawankalyan, director krish, pawankalyan krish combination, krishnam vande jagadgurum, pawan trivikram movie, pawan kalyan shooting stills, devi sriprasad music, producer bvsn prasad

pawankalyan director krish combination

13.gif

Posted: 02/12/2013 06:01 PM IST
Pawankalyan director krish combination

     director-krish-pawan-kalyan-shadow పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కు అవకాశమిచ్చాడు. రానాతో క్రిష్ తెరకెక్కించిన ‘క్రుష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో ఇంప్రెస్ అయిన పవన్ మంచి స్క్రిప్ట్ సిద్దంచేసుకోమని క్రిష్ కు సూచించాడు. పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ రూపొందిస్తోన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకూ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం పొలాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. యాక్షన్స్ సీన్స్ తో పాటు పలు కీలక సన్నివేశాలూ పొలాచ్చిలో  షూట్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుపనున్నారు. పవన్ సరసన సమంతా నటిస్తోన్న ఈ సినిమాకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా, క్రిష్ ప్రస్తుతం మహేష్ తో చేయబోతోన్న సినిమాకోసం కసరత్తు ముమ్మరంగా సాగిస్తున్నాడు. ఈ రెండు ప్రాజక్టుల అనంతరం పవన్-క్రిష్ కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది.
      కాగా పొలాచ్చి షూటింగ్ లో ఉన్న హీరోయిన్ సమంతా విరామసమయంలో తన వ్యక్తిగత సిబ్బందితో బ్యాడ్మింటన్ ఆడుతూ ఆటవిడుపుగా వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తుంది. 

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Munshi preetam movie on gang rape
Nagarjuna as a brunai sultan in bhai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles