Naani remuneration for moives

young hero naani, telugu hero naani,eega, ala modalaindi, eto vellipoindi manasu, paisa, jendapai kapiraju,nani remuneration for moives

naani remuneration for moives

26.gif

Posted: 01/18/2013 05:52 PM IST
Naani remuneration for moives

naani

        తన చిత్రాలను ఆచితూచి ఎంపిక చేసుకునే యంగ్ హీరో నాని అంతకంతకూ రేంజ్ పెంచుకుంటున్నాడు. 'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేసిన ఈ కుర్రహీరో అనితికాలంలోనే అలా స్టార్ హీరోగా ఎదిగిపోతున్నాడు. తాజాగా జాక్ పాట్ కొట్టాడు.  ఏకంగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'యష్ రాజ్ ఫిలిమ్స్' తెలుగులో తీస్తున్న సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.
         అంతేకాదు. ఈ సినిమాలో నటించేందుకు భారీగానే పైకం పుచ్చుకుంటున్నాడు. 'బ్యాండ్ బాజా భరాత్' కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు నాని పారితోషికం రెండున్నర కోట్ల రూపాయలని తెలుస్తోంది. రణవీర్ సింగ్, అనుష్కా శర్మ జంటగా 2010లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించింది.
            'అలా మొదలైంది', 'ఈగ', 'ఎటో వెళ్ళిపోయింది మనసు'.. తాజాగా కృష్ణవంశీ 'పైసా', జెండాపై కపిరాజు వంటి విభిన్నమైన సినిమాలు చేస్తున్న నానీ  జాతకుడనే చెప్పాలి

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sherlin chopra kamasutra hot pics
Ar rahman followers in social networking sites  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles