Mahesh babu in royal stag music add

mahesh babu, mahesh babu in royal stag music, mahesh babu commercial adds, maheshbabu advertisements, univercell, mahesh babu movies, mahesh babu wallpapers, mahesh babu stills, mahesh babu adds

mahesh babu in royal stag music add

22.gif

Posted: 01/02/2013 07:21 PM IST
Mahesh babu in royal stag music add

         వెండితెరమీద మెరిసిపోయే ఎందరో తారలు... కొందరికే ప్రముఖ సంస్థల వాణిజ్య ప్రకటనలలో హొయలుపోయే అవకాశం.  ఎందుకంటే, దీనికి చాలా అంశాలు పరిగణలోకి తీసుకునే ఈ ఛాన్సెస్ వస్తాయి.  ఒక సినిమా కోసం మూడు నాలుగు నెలల పాటు కష్టపడితే వచ్చే డబ్బు కంటే, ఒక యాడ్ లో నటించడం వల్ల.. చాలా తక్కువ సమయంలో అంతకన్నా ఎక్కువ మొత్తం లభిస్తుంది. అందుకే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు హీరోహీరోయిన్లు చాలా ఆశక్తి చూపుతారు.Mahesh-ad-e         ఈ పరంపరలో పలు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపే అందగాడు మన మహేష్ బాబు. ఇప్పటికే పలు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేష్ కి తాజాగా మరో ఆఫర్ వచ్చింది.  ఈ క్రేజీ హీరో తాజాగా 'రాయల్ స్టాగ్' బ్రాండుకి  ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఇది మద్యానికి సంబంధించినది కాదు ... అదే పేరుతో ఆ సంస్థ నిర్వహిస్తోన్న 'రాయల్ స్టాగ్ మెగా మ్యూజిక్' కి చెందినది.
        వెస్ట్రన్ స్టైల్లో.. ఫారిన్లోని ఓ స్ట్రీట్లో ...  షాప్ ఎదురుగా ఉన్న పోల్ కి ఆనుకుని, ఓ చేతిలో  స్పెట్స్ పట్టుకుని ఇచ్చిన స్టైల్ అబ్బో.. సూపరంటూ రెస్పాన్స్ వచ్చేస్తుంది.    
        కాగా, ఫ్యామిలీతో కలిసి, యూరప్, 'దుబాయ్' షికారుకు వెళ్లిన మహేష్, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేయడానికి దుబాయ్ నుంచి మళ్ళీ హైదరాబాదు వచ్చారు. ఆ పని పూర్తి కాగానే తిరిగి వెళ్లి తన ఫ్యామిలీతో జాయిన్ అయ్యాడు. తిరిగి మహేష్ ఫ్యామిలీ జనవరి 9 న హైదరాబాద్ రానుంది.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas rana anushka rajamouli movie
Pawan murugudas allu arvind movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles