Balakrishna new year calendars

balakrishna, balayya, balakrishna fance, balayya fance, balakrishna calendar, balakrishna movies, balakrishna wallpapers, balakrishna teaser, balakrishna moive update, balayya new year calendars

balakrishna new year calendars

17.gif

Posted: 01/02/2013 12:32 PM IST
Balakrishna new year calendars

 02-balayyaee       నందమూరి వంశానికి విశ్వాంతరాళాన అభిమానగణం ఉన్నారు. 2013కొత్త ఏడాదిని పురస్కరించుకుని అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం, బాలయ్య యువసేన, తదితర సంఘాలు బాలయ్యబాబు ముఖ చిత్రంతోకూడిన  క్యాలండర్  లను రూపొందించి విడుదల చేశాయి.

balaya_calendere

       అంతేకాదు ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి రూ.10వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తమ కుటుంభానికి అభిమానులే కొండంత అండ అని పేర్కొన్నారు. విరాళమిచ్చిన అభిమానుల వివరాలను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ మీడియా కమిటీ ఛైర్మన్‌ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. 

        ఇదిలా ఉండగా, 2012లో హిట్ అనేది లేకుండా గడిపిన బాలకృష్ణ కొత్త ఏడాదిలో సరికొత్త చిత్రంతో ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రాన్ని వీడు తేడాతో దర్శకుడుగా మారిన చిన్ని కృష్ణ డైరక్ట్ చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. గతంలో సునీల్ తో ఈ చిత్ర దర్శకుడు చిత్రం అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు. ఈ నేపధ్యంలో బెల్లంకొండ సురేష్ ..బాలకృష్ణకు ఈ కథ వినిపించి ఒప్పించినట్లు వెల్లడి.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka to act in kahaani remake
Baadshah audio release date  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles