Pawan trivikram movie title finalised

pawan,trivikram, pawan and trivikram, pawan and trivikram movie, hare ram hare krishna, pawan movie hare ram hare krishna, hare ram hare krishna pwan title

The most awaited combo pawan and trivikram movie title hare ram hare krishna is confirmed as per the trade news.

Pawan-Trivikram movie title finalised.png

Posted: 12/23/2012 02:35 PM IST
Pawan trivikram movie title finalised

Pawan-Trivikram

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి టైటిల్ ని ఖారారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లోని సినిమా కి రకరకాల పేర్లు వినబడ్డాయి. కానీ ఆ వార్తల పై వారిద్దరిలో ఎవరూ స్పందించలేదు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడంతో టైటిల్ గురించి సీరియస్ గా ఆలోచించి ఈ పేరును ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రకరకాల పేర్లు పరిశీలించి చివరికి 'హరే రామ హరే కృష్ణ' టైటిల్ని ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ సినిమా కాబట్టి ఆయన ఇమేజ్ తగ్గట్లు టైటిల్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ని ఖరారు చేశారట. ఇక దీనికి సంబంధించిన టైటిల్ సాంగ్ ని కూడా రికార్డు చేశారని అంటున్నారు. ప్రముఖ సింగర్, పవన్ ఫ్యాన్ అయి బాబా సెహగల్ కూడా ఓ సందర్భంలో ఈ పేరును ప్రస్తావించాడు. సో... పవన్ మనముందుకు త్వరలో ‘హరే రామ హరే క్రిష్ణ ’గా రాబోతున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman dabangg 2 box office collection
Bindu madhavi movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles