Aishwarya in hyderabad

aishwaryarai, bollywood heroine aiswarya, aishwarya bacchan, bacchan family, abhishek bachhan, aaradhya, amitab bachhan, loggins showroom launch in hyderabad

aishwarya in hyderabad

34.gif

Posted: 12/19/2012 07:08 PM IST
Aishwarya in hyderabad

5

       భారతదేశ సౌందర్యరాశి.. బాలీవుడ్‌ నటి.. ఐశ్వర్యరాయ్‌ ఇవాళ హైదరాబాద్‌లో సందడి చేశారు. బంజారాహిల్స్‌ లో కొత్తగా ఏర్పాటు చేసిన లాగిన్స్‌ వాచ్‌ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్‌ అంతా కలియ తిరుగుతూ గడియారాలు ధరించి చూస్తూ ఉల్లాసంగా గడపారు. అనుకోకుండా తమ అభిమాన తార కనిపించడంతో అభిమానులు అవాక్కయ్యారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలు షోరూం ఓపెనింగ్ సందర్భంలోనివే.. 

6
        ఇదిలా ఉండగా ఐశ్వర్యరాయ్ ముద్దుబిడ్డ ఆరాధ్య అప్పుడే పాట వినిపిస్తే చాలు.. స్టెప్పులేస్తోందట. ఇది చూసి కుటుంబసభ్యులంతా మురిసిపోతున్నారు. ఇంట్లో ఆరాధ్య అల్లరి చాలా ఆనందాన్నిస్తోందంటూ మనవరాలి చేష్టలకు మురిసిపోతున్నానంటూ అమితాబ్‌ తన అభిమానులకు తెలియజేస్తున్నాడు. 1980 నాటి సినీ గీతాల్ని ఇంట్లో చూపిస్తుంటే, ఆ పాటకు అనుగుణంగా డ్యాన్సులు చేస్తోందట ఈ బుడింగి...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deepika padukune with pawan kalyan
Indra movie remake in hindi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles