Actress meena as dubbing artist

Actress Meena, dubbing artist, telugu tamil actress meena,

Actress Meena currently dubbing for Kumki tamil Film which will release in telugu as Gaja Raju

actress meena as dubbing artist.png

Posted: 12/10/2012 06:22 PM IST
Actress meena as dubbing artist

Meena

టాలీవులో తన అందచందాలతో, నటనతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, అగ్రహీలతో నటించి అందరి ప్రశంసలు పొందిన మీనా పెండ్లి చేసుకొని వెండితెరకు దూరం అయిన విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత మళ్ళీ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి, ఇటు బుల్లి తెర పై, అటు సినిమాల్లో  కూడా బిజీ అవుతూ ఉంది. ఇఫ్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతుంది. యాక్టర్ గా, యాంకర్ గా రాణించిన మీనా ఇప్పుడు తాజాగా డబ్బింగు కళను కూడా ప్రదర్శిస్తోంది. ఆమధ్య 'మైనా' తమిళ సినిమాలో కథానాయిక అమలాపాల్ కి గాత్రదానం చేసిన మీనాకు మంచి పేరొచ్చింది. దాంతో, ఇప్పుడు డబ్బింగు పరంగా కూడా ఆమెకు పలు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా శివాజీ గణేషన్ మనవడు విక్రం ప్రభు హీరోగా నటిస్తున్న 'కుమ్కీ' సినిమాలో కథానాయిక లక్ష్మీ మీనన్ కి కూడా మీనా ఇప్పుడు డబ్బింగు చెబుతూ బిజీగా ఉంది. మరి ముందు ముందు ఇంకెన్ని కళలను ప్రదర్శించబోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannath prabhas to team up again
Hemachandra and sravana bhargavi got engaged  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles