Ramcharan evadu movie teaser

ramcharan evadu movie teaser, mega power star evadu, ramcharan evadu teaser, charan evadu movie news, charan amala paul movie, charan kajal latest pic wall papers, charan evadu trailer

ramcharan evadu movie teaser

15.gif

Posted: 10/28/2012 06:07 PM IST
Ramcharan evadu movie teaser

ramchara_inn

మెగా ఫ్యాన్స్ కు దీపావళి టపాసులాంటి వార్త.  రామ్ చరణ్, వీవీ వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న 'నాయక్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ సిద్ధమవుతోంది. అభిమానులను ఆకట్టుకునేలా సిద్ధం చేస్తున్న ఈ టీజర్ను దీపావళి రోజున అంటే నవంబర్ 13 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆడియో వేడుకను నవంబర్ 25 న హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి మరోపక్క సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులంతా విచ్చేస్తారని అంటున్నారు. ఇటీవలే కోల్ కతా షెడ్యూలును పూర్తి చేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూలు మరికొన్ని రోజుల్లో హైదరాబాదులో మొదలవుతుంది. ఇందులో చరణ్ పక్కన కాజల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan chota mestri hare rama
Surya gowtham menon new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles