Jrntr baadshah release postponed to summer

NTR Baadshah Bandla Ganesh Sankranti post poned

The recent news on postponement of the film was made public by the producer Bandla Ganesh himself. He tweeted stating that the movie would be releasing in March, 2013.

Jr.NTR  Baadshah release postponed to summer.png

Posted: 10/02/2012 04:04 PM IST
Jrntr baadshah release postponed to summer

NTR_Badshah

యంగ్ టైగర్ ఎన్టీఆర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కి సరసన కాజోల్ నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సంక్రాంతి కాకుకగా విడుదల చేయాలని భావించారు దర్శక నిర్మాతలు. కానీ తాజా సమాచారం ప్రచారం సంక్రాంతి సమయానికి పనులన్నీ పూర్తి కావడం కష్టమని భావించి ఈ సినిమాని సంక్రాంతి రేసు నుండి తప్పించారు. మరి సంక్రాంతి అయిన పోయిన తరువాత ఫిబ్రవరి మొదటి వారంలో నైనా విడుదల చేస్తారని అందరు భావించారు. కానీ అప్పటి నుండి విద్యార్థులకు పరీక్షల సమయం కాబట్టి అప్పుడు విడుదల చేస్తే కలెక్షన్ల పరంగా దెబ్బతినాల్సి వస్తుందని భావించి పొస్ట్ పోన్ చేసినట్లు తాజా సమాచారం. 

ప్రేక్షకుల ముందుకి ఎప్పుడు వస్తే బాగుంటుందనే విషయంలో 'బాద్ షా ’ ఊగిసలాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పటికే  రామ్ చరణ్ నాయక్ కూడా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పడు బాద్ షా మరింత ఆలస్యం కావడంతో పొంగల్ కి పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే ‘బాద్ షా ’ కోసం ఎండాకాలం వరకు వేచి చూడాల్సిందే. ఈ విషయం పై సదరు దర్శక నిర్మాతల పై ఓ ప్రకటన వెలువడితే గానీ ఈ విషయం పై క్లారిటీ రాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varma controversial comments on gandhi
Mahesh babu business man in tamil  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles