Survey on cine stars

survey on cine stars salman khan katrina kaif first place sharukh khan amir khan amitab bachhan

survey on cine stars

3.gif

Posted: 09/13/2012 12:31 PM IST
Survey on cine stars

ఆర్మాక్స్  మీడియా సంస్థ బాలీవుడ్ లోని హీరో, హీరోయిన్లపై సర్వే నిర్వహించింది. ఆగష్టులో స్టార్  ఇండియా లవ్  పేరుతో దేశవ్యాప్తంగా Salman-KatrinaKaif_ffeeinnerసినీ ప్రియుల అభిప్రాయాలను ఈ విధంగా ఉన్నాయ్.. ఈ ఫలితాల్లో ఏక్  థా టైగర్  సల్మాన్ కు ప్రథమ స్థానం దక్కింది.  బాలీవుడ్ బాద్  షా షారూక్  ఖాన్, మిస్టర్  పర్ ఫెక్ట్ అమీర్  ఖాన్ ను వెనక్కి నెట్టి సల్మాన్  ఖాన్  నెంబర్  వన్  స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఏక్  థా టైగర్ తో మంచి జోష్ మీదున్న సల్మాన్  ఈ వార్తతో సంతోషంలో మునిగితేలుతున్నాడు.
  సర్వేలో అక్షయ్ కుమార్ కు రెండవ స్థానం దక్కగా, షారూక్  ఖాన్, అమీర్  ఖాన్ లు 3, 4 స్థానాల్లో నిలిచారు. హృతిక్ రోషన్, రణబీర్  కపూర్, అజయ్  దేవగణ్ లు ఆ తరువాత స్థానాల్లో నిలిచారు. ఈ సర్వేలో బిగ్  బీ అమితాబ్  బచ్చన్ 8వ స్థానం సరిపెట్టుకున్నాడు. షాహిద్  కపూర్, జాన్  అబ్రహంలు 9,10 స్థానాల్లో నిలిచారు.
    priyankaeeమరోవైపు హీరోయిన్ల జాబితాలో కత్రినా కైఫ్ సత్తా చాటింది. ప్రియుడు సల్మాన్  ఖాన్  లాగే హీరోయిన్ల జాబితాలో కత్రినా టాప్  పోజిషన్  ను దక్కించుకుంది. వంద కోట్ల హీరోయిన్  గా పేరు తెచ్చుకున్న కరీనా, ప్రియాంకలు రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు.  ఐశ్వర్యరాయ్  నాల్గవ స్థానం దక్కించుకోగా. దీపికా పదుకొనే 5వ స్థానంలో సరిపెట్టుకుంది.  ఆ తరువాత స్థానాల్లో కాజోల్, మాధురి దీక్షిత్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, రాణీ ముఖర్జీలు నిలిచారు.
        అయితే ఈ సర్వేలో గోవిందా, అభిషేక్  బచ్చన్, రణవీర్  లకు మాత్రం చుక్కెదురయింది. హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్  హట్ గర్ల్ బిపాషా బసు, కేరళ కుట్టి ఆసిన్ లకు మాత్రం చోటే దక్కకపోవడం విశేషం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ade prema geetalu release
Bollywood news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles