Vidyabalan saary five crores

vidyabalan saary five crores,

vidyabalan saary five crores

20.gif

Posted: 08/30/2012 09:13 PM IST
Vidyabalan saary five crores

        పదహారణాల భారతీయ చీరకట్టు సొగసుకు, బాలీవుడ్ భామ విద్యాబాలన్ నిలువెత్తు ప్రతీకగా నిలుస్తుంది. సినిమాల్లోనైనా, బయటి Vidya-Balan-crop_6179ఫంక్షన్లకు వచ్చినా నిండుగా చీర కట్టుకునే వస్తుంది. ఆ చీరకట్టులో భారతీయత ఉట్టిపడుతుందని అందరూ కామెంట్ చేస్తుంటారు కూడా. చీరపై ఆమెకున్న ఆ మోజే ఇప్పుడామెకు కోట్లు కురిపిస్తోంది. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ చీరల ప్రాడక్ట్ కి విద్యాబాలన్ తాజాగా బ్రాండ్ అంబాసడార్ గా ఎంపికైంది. అందుకుగాను ఆమెకు ఆ సంస్థ అక్షరాలా 5 కోట్లు చెల్లిస్తోందట. ఈ ఎండార్స్ మెంట్ గురించి సదరు సంస్థకు చెందిన ఉన్నతాధికారి స్వాతి అయ్యర్ చెబుతూ, అందరూ మోడరన్ దుస్తులకే మొగ్గు చూపుతున్న తరుణంలో విద్యాబాలన్ మన సంప్రదాయ చీరకు వన్నె తెచ్చింది. బాలీవుడ్ కి చీర అందాన్ని మళ్లీ ఆమె తీసుకువచ్చింది. అందుకే ఆమెను బ్రాండ్ అంబాసడార్ గా ఎంచుకున్నాం' అంటోంది. చూశారా.... చీరకట్టు విద్యాబాలన్ కి నలుగురిలోనూ ఓ ప్రత్యేకతను తేవడమే కాకుండా, కోట్లలో పారితోషికాన్ని కూడా తెచ్చిపెట్టింది.. అది చీరలో ఉన్న మహత్తరం

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan cgtr title disign changed
Vennela one and half movie rights  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles