Allu arjun guest house photos

allu arjun guest house photos

allu arjun guest house photos

10.gif

Posted: 08/30/2012 05:17 PM IST
Allu arjun guest house photos

bunny-new-house-photos-2.1

 అల్లు అరవిందే కాదు.. స్టైలిష్ స్టార్ బన్నీ...  (అల్లు అర్జున్).. ఏది చేసినా అది స్టైల్ గా ... లగ్జరీగా ఉంటుందని మరోసారి నిరూపించాడు. కథానాయకుడిగా విజయాలు అందుకుంటోన్న బన్నీ, తన స్థాయికి తగినట్టుగా ఓ గెస్ట్ హౌస్ నిర్మించుకుంటున్నాడు. హైదరాబాద్- గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్ లో ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం రెడీ అవుతోంది. విశాలమైన స్విమ్మింగ్ పూల్ ... ఓపెన్ రూఫ్ బెడ్రూమ్ ... ఈ గెస్ట్ హౌస్ కి ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. ఇక బంధుమిత్రులతో కలిసి పార్టీలు గట్రా చేసుకోవడానికి వీలుగా ఓ అందమైన ప్రదేశాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీర్చి దిద్దారు. ఇవిగో.. ఔరా... అనిపించేలా ఉన్న బన్నీ గెస్ట్ హౌస్ పిక్స్.... చూసి ఆనందించండి..
bunny-new-house-photos-3.1

bunny-new-house-photos4.1

bunny-new-house-photos5.1

bunny-new-house-photos6.1
...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cemeramen ganga to rambabu first look
Nitya menon title movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles