Charmi releases workout videos

charmi releases workout videos,hot charmi workout videos,charmi,hot videoscharmi releases workout videos,hot videos,hot charmi workout videos

If the curry goes tasteless, then we will try to spice it up by using some additional top ups. Curvaceous beauty Charmi is also using the same principle to her career now.

Charmi Releases Workout Videos.png

Posted: 08/18/2012 04:19 PM IST
Charmi releases workout videos

Charmi

ఈ మధ్యన హీరోయిన్లు, మోడళ్ళు పబ్లిసిటీ కోసం అడ్డమైన దారులు తొక్కుతున్నారు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వారి పబ్లిసిటీ కోసం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ అయిన ట్విట్టర్, ఫేసుబుక్ లను ఆశ్రయిస్తున్నారు. ఆ మధ్యన పూనమ్ పాండే, వీణామాలిక్ లు అడ్డమైన ఫోటోలను ఫోస్ట్ చేసి పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు వారి కోవలోకే బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్స్ వచ్చి చేరుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ అయిన ఛార్మీకి ఈ మధ్యన పెద్దగా అవకాశాలు లేవు. ఆమె బోండంలాగా తయారవ్వడమే ఒక కారణంగా చెప్పవచ్చు.

ఎలాగైనా అవకాశాలు సంపాదించాలనే ఉద్ద్యేశ్యంతో ఈ పంజాబీ భామ యోగా చేస్తూ ఎరోబిక్‌ చేస్తూ వీడియోలు తీయించుకుంది. అలా తీయించుకున్న వీడియోలు దాచుకోకుండా వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలు చాలా హాట్‌గా ఉండటంతో అవి చూసిన సినీజనం ఛార్మీకి పబ్లిసిటీ పిచ్చి పట్టుకున్నదని అనుకుంటున్నారు. రానున్న కాలంలో మొత్తం విప్పేసిన ఫోటోలు ఛార్మీ పోస్ట్ చేసిన ఆశ్చర్యపోక్కర్లేదేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhu deva may returns to his ex wife
Pawan fans worried on puri cgr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles