Actress tapsi shooting in ladakh

actress tapsi shooting in ladakh

actress tapsi shooting in ladakh

23.gif

Posted: 08/06/2012 09:27 PM IST
Actress tapsi shooting in ladakh

    tapsi_eeee  పాల బుగ్గల సుందరి చక్ మని కాశ్మీర్ చెక్కేసింది. గోపీచంద్, తాప్సీ జంటగా చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగు గత కొన్ని రోజులుగా పర్వత ప్రాంతమైన లడఖ్ లో జరుగుతోంది. అయితే, ఆగష్టు ఒకటిన తన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో గడపడానికి బ్రేక్ తీసుకుని తాప్సీ ఢిల్లీ వచ్చింది. అటు నుంచి హైదరాబాదు వచ్చి కొన్ని టీవీ ఇంటర్వ్యులు ఇచ్చింది.
        రీఫ్రెష్ అయ్యి, మళ్లీ నేటి నుంచి ఆమె లడఖ్ లో ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది. ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువగా వున్న ఎత్తయన ప్రదేశంలో, వాతావరణం అనుకూలించని ప్రాంతంలో ఈ చిత్రం షూటింగు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రం కోసం ఆఫ్గాన్ దేశానికి చెందిన ప్రమాదకరమైన క్రీడ అయిన బుజ్ కాషి గేమ్ నేపథ్యంలో కొన్ని యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan with sampath nandi
Sai dharma teja movie shooting in america  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles