Geetha arts bags pawan cgr nizam rights

banner,cost,Geeta Arts,Geetha Arts,home,Jalsa,journalist,last,love,movie,music,Non Returnable Advance,October,Pawan,Pawan Kalyan,playing,price,prints,screens,Universal

Allu Aravind's Geeta Arts film distribution had picked up the Nizam rights of Power Star Pawan Kalyan's upcoming movie 'Cameraman Gangatho Rambabu'. Geeta

Geetha Arts bags Pawan CGR Nizam rights.png

Posted: 07/21/2012 03:15 PM IST
Geetha arts bags pawan cgr nizam rights

Pawan-kalyan

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో అల్లు అరవింద్ ఒకరు. ఈయన చాలా కాలం నుండి తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్ గా నిలబడానికి కారణం ఆయన ఆలోచన ధోరణి, ముందు చూపే కారణం అని చెప్పవచ్చు. మార్కెట్ లో ఏ హీరో రేంజ్ ఎలా ఉంది, ఏ చిత్రానికి ఎంత పెట్టి హక్కులు కొనుక్కోవచ్చనేది అల్లుకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అదే చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘‘కెమెరామెన్ గంగతో రాంబాబు’’చిత్రాన్ని సంబంధించిన నైజాం హక్కులను గీతా ఆర్ట్స్ భారీ మొత్తం చెల్లించి దక్కించుకుందని సమాచారం. గతంలో పవన్ కళ్యాన్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం అక్కడ 20 కోట్లకి పైగా వసూళ్లను చవి చూసింది. అంతే కాకుండా ఈ సినిమాలో తన ఫ్యామిలీ హీరోల లక్కీ గాళ్ గా చెలామణి అవుతున్న తమన్నా ఉండటం, పవర్ స్టార్ వంటి స్టార్ హీరోనే కాకుండా పూరీ జగన్నాథ్ వంటి దర్శకుడు దర్శకత్వం వహించడమే  అల్లు అరవింద్ భారీ రేట్లు పెట్ట తీసుకున్నాడని అంటున్నారు. మరి ఆయన ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి పెట్టిన పైసలకు ఢోకాలేదని కూడా కొందరు అంటున్నారు. అందుకే పవన్ సినిమా ని ఇప్పటి నుండే అల్లు అరవింద్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajesh khanna house to be converted into museum
Rajamouli is not directing balakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles