Power star mega powerstar and stylish star

power star , mega powerstar and stylish star

power star , mega powerstar and stylish star

25.gif

Posted: 06/05/2012 02:19 PM IST
Power star mega powerstar and stylish star

     3e పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ అంతా ఒకే వేదికమీద కనువిందు చేయబోతున్నారు. విషయం ఏమిటంటే.. సినిమా వేడుకలకి ఎక్కువగా హాజరు కాని పవన్ కల్యాణ్  ఓ వేడుకకు విచ్చేయనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'జులాయి' సినిమా ఆడియో వేడుకకు అతిధిగా రావడానికి పవన్ అంగీకరించాడని మీకు ఇంతకుముందే వివరించాం. మరో విశేషమేమిటంటే, ఈ వేడుకకు రామ్ చరణ్ కూడా మరో అతిధిగా విచేస్తున్నాడు. ఈ 'జులాయి' ఆడియో ఫంక్షన్ ఈ నెల 10 సాయంకాలం హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో భారీగా జరుగనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఈ సినిమాలోని పాటలు రూపొందిన సంగతి మనకు తెలిసిందే. పొతే, తమ అభిమాన నటులు పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఇలా ఒకే వేదికపైకి విచ్చేయడం మెగా అభిమానులకేకాదు, అందరికీ కనులపంటే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna movies damarukam and siridi sai
Chammak challo title dispute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles