Pawan kalyan helping nature

pawan kalyan helping nature

pawan kalyan helping nature

22.gif

Posted: 04/29/2012 06:23 PM IST
Pawan kalyan helping nature

pawa_innపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసు చాలా మంచిదని అంతా చాలామార్లు చెబుతుంటారు. అదే ఇప్పుడు మళ్లీ కనిపించింది. పవన్ మరోసారి తన మంచి మనసును, ఉదారతను చాటుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కూతురు వైద్యం కోసం  75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. అంతేకాదు అపోలో ఆసుపత్రి వర్గాలకు ఫోన్ చేసి తాను ట్రీట్ మెంట్ ఖర్చులు భరిస్తానని చెప్పినట్లు తెలిసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఇటీవల గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో పవర్ స్టార్‌ను కలిసి తన కూతురు అనారోగ్యం, వైద్యానికి అయ్యే ఖర్చుల గురించి చెప్పగానే, కరిగి పోయిన పవర్ స్టార్ మరో ఆలోచన లేకుండా చెక్ అందించాడు. తన సినిమాల్లో ఏదోక మంచి సమాజానికి చెప్పాలనుకునే పవన్ రియల్ లైఫ్ లోనూ అలానే ఉంటాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan eega
Allari naresh sing a song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles