Stylish star allu arjun movie julayi first look

stylish star allu arjun movie julayi first look

stylish star allu arjun movie julayi first look

8.gif

Posted: 04/06/2012 04:43 PM IST
Stylish star allu arjun movie julayi first look

           ‘జులాయి’ మొదటి చూపులోనే అందరినీ ఆకర్షించేస్తోంది. ఫస్ట్ లుక్ కేక అంటూ బన్నీ అభిమానులే కాదు, సాక్షాత్తూ సినీ వర్గం కూడా చెబుతోంది. ఈ ఫస్ట్ లుక్ తో ఒక్కసారిగా ఈ మూవీ పై అంచనాలు ఆకాశానికి వెళ్లిపోయాయి.  అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్నఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది.            

55

             అప్పుడే ఈ ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నట్టు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టైటిల్ డిజైన్ తో పాటు ఆ టైటిల్ కి తగినట్టుగానే అల్లు అర్జున్ గెటప్, స్టైల్ డిజైన్ చేయటంలో త్రివిక్రమ్ వావ్ అనిపించాడు. మొగా అభిమానులు ఈ మూవీ స్టిల్స్ చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
allu_no_wat

           కాగా, మొదట్లో ఈ సినిమాకి 'హనీ' అనీ, 'పార్ట్ నర్' టైటిల్ గానూ, వార్తలు షికారు చేశాయి. వీటన్నింటినీ కొట్టి పారేస్తూ  ఈ మధ్యనే 'జులాయి' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇవాళ తాజాగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఎల్లుండు అంటే ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంలో ఈ పోస్టర్స్ రావటం ఫ్యాన్స్ కు మరింత పండుగలా ఉంది.         

22

             అల్లు అర్జున్ కు జోడీగా ఇలియానా నటిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పోలిస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,  డివివి దానయ్య సమర్పిస్తున్నారు.

33

 

 ...avnk




If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is king khan sharukh khan mamatasbrother
National award winne actor prakash raj directs another film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles