Puri jagannath finalized for item girl abriela bertante

Puri Jagannath, Actress Ileana, Mass maha raja Ravi Teja, Raghu Khunche, Gabriela Bertante, Puri Jagannath Finalized for Item Number in Devudu Chesina Manushulu

Puri Jagannath, Actress Ileana, Mass maha raja Ravi Teja, Raghu Khunche, Gabriela Bertante , read Latest updates of Puri Jagannath Finalized for Item Number in Devudu Chesina Manushulu, to get more info on Puri Jagannath Finalized for Item Number in Devudu Chesina Manushulu.

Puri Jagannath Finalized for Item Number.gif

Posted: 03/31/2012 07:20 PM IST
Puri jagannath finalized for item girl abriela bertante

abriela_Bertante

పూరి జగన్నాథ్... ఈ పేరు అంటే తెలుగు సినిమా ప్రేక్షకులు తెలియని వారుడండరు... ఈయన సినిమా అంటే ఐటెం సాంగ్ లేకుండా ఉండదు... ఐటెం సాంగులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈయన సినిమాల్లో కొత్తకొత్త ఐటెం భామలు వెండితెరకు పరిచయం అవుతారు. పోకిరి సినిమా ద్వారా ముమైత్ ఖాన్, బిజినెస్ మేన్ సినిమా ద్వారా శ్వేతా భరద్వాజ్ లను తెర మీదికి తెచ్చి వారి అందాలను ప్రేక్షకులకు ఆరబోయించాడు.

మరి గతంలో ముమైత్ ఖాన్ రెండు మూడు సినిమాల్లో ఫుల్ గా వాడేసుకున్న పూరి... బిజినెస్ మేన్ ద్వారా పరిచయం అయిన శ్వేతను ఒక్కసారి వాడేసి... ఇప్పడు తాజాగా తీస్తున్న చిత్రంలో కొత్త పోరిని పట్టాడు. తాజాగా రవితేజతో తీస్తున్న ‘దేవుడు చేసిన మనుషులు‘ సినిమాలో బ్రెజిల్ భామను రంగంలోకి దింపాడు. ఈ సినిమాలో ఐటంసాంగు కోసం బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బెర్టాన్టె ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అందాలు ఆరబోయడం అలవాటై పోయిన ఈ సుందరి తెలుగు ప్రేక్షకులకు కూడా తన అందాలను ఓ రేంజ్ లో వడ్డించబోతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actress tara chowdary arrest
Ram endukante premanta release date may 31  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles