Srikanth latest movie starts from 6th of next month

srikanth latest movie starts from 6th of next month

srikanth latest movie starts from 6th of next month

14.gif

Posted: 03/29/2012 04:09 PM IST
Srikanth latest movie starts from 6th of next month

            VSR-Productions_srikanth_movieఎవర్ గ్రీన్ హీరో శ్రీకాంత్ కొత్త చిత్రం రాబోతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త తిరుమల గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ అధినేత బొల్లా బ్రహ్మనాయుడు సమర్పణలో వియస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకం మీద ఈ మూవీ రూపుదిద్దుకోబోతోంది. హీరో శ్రీకాంత్ సరసన అక్ష హీరోయిన్ గా నటించబోతోంది.
            ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 6వ తేదీన హైదారాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు వైకాపా నేతలు, ప్రముఖ దర్శకులు వివి వినాయక్ తదితరులు పాల్గొంటారు.
             రఘు, గిరిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, జాకీ, ప్రభాకర్, దువ్వాసి మోహన్ తదితరులు ముఖ్యతారాగణం.
         సినిమాటోగ్రఫీ : రాహుల్, సంగీతం : గణ, ఎడిటర్ : వి.నాగిరెడ్డి, ఆర్ట్ : విఎన్ సాయిమణి. నిర్మాత : వియస్ రామిరెడ్డి, దర్శకత్వం : ఎన్ ఎస్ ఆర్ ప్రసాద్.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young hero aadi new film starts today
Love ly and 3 movie theators list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles