Bollywood heroine malaika arora take one crore for gabbar singh item song

bollywood heroine malaika arora take one crore for gabbar singh item song..?

bollywood heroine malaika arora take one crore for gabbar singh item song..?

1.gif

Posted: 03/29/2012 12:44 PM IST
Bollywood heroine malaika arora take one crore for gabbar singh item song

          malaika_arora_inner పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ 'గబ్బర్ సింగ్'  సినిమాలో ఐటంసాంగ్  చేయబోయే శృంగార తార ఎవరనే విషయం తేలిపోయింది.  'దబాంగ్' సినిమాలోని ''మున్నీ బదనాం హుయే'' ఐటంసాంగ్ చేసిన మలైకా అరోరానే దీనిలోనూ నటింప చేస్తున్నారు.  దీనిని నిర్మాత బండ్ల గణేష్ కన్ఫార్మ్ చేశారు. ఈ పాట కోసం  బాలీవుడ్ తార మలైకా ఖాన్ అక్షరాలా కోటి రూపాయలు చార్జ్ చేస్తున్నట్టు  తెలుస్తోంది.
            హిందీలో సక్సెస్ ని చూసిన 'దబాంగ్' చిత్రాన్ని తెలుగులో 'గబ్బర్ సింగ్' గా తెరకెక్కిస్తున్నారనే సంగతి విదితమే. ఈ పవన్స్ మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  మే నెలలో విడుదల అయ్యేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి.
            హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో మలైకా కు ఎందుకు ఇంత క్రేజ్ అనుకుంటున్నారా, దబాంగ్ సినిమా పేరు చెబితే సల్మాన్ చేసిన యాక్షన్ సన్నివేశాల కంటే మలైకా చేసిన మున్ని పాటే ఎక్కువ గుర్తొస్తుంది మరి. అందుకోసం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cini heros and heroines are interested in journalism
Director shankar and pawan kalyan new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles