Pawan kalyan dialogues in gabbar singh

Gabbar Singh Teaser Raises expectations,Pawan kalyan Gabbar Singh Teaser Craze,Pawan kalyan Attitute in Gabbar Singh Teaser, Pawan Kalyan Dialogues in gabbar SIngh Teaser

Gabbar Singh Teaser Raises expectations,Pawan kalyan Gabbar Singh Teaser Craze,Pawan kalyan Attitute in Gabbar Singh Teaser, Pawan Kalyan Dialogues in gabbar SIngh Teaser

Pawan Kalyan Dialogues.gif

Posted: 03/10/2012 04:06 PM IST
Pawan kalyan dialogues in gabbar singh

Pavnkalyan

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో డైలాగులు ప్రీ రిలీజు చేసి సినిమాకి మంచి క్రేజ్ ని సంపాదిస్తున్నారు. సినిమాలో సబ్జెక్ట్ లేకున్నా ఆ సినిమాలో డైలాగ్ లు మాత్రం కొద్ది ఫవర్ ఫుల్ గానే ఉంటున్నాయి. ఆ మధ్యన వచ్చిన  ఊసరవెల్లి, దూకుడు, బిజినెస్ మెన్ సినిమాలలో డైలాగ్ లు రిలీజు చేసి సినిమాలకి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ డైలాగులు విన్న జనం ఆ సినిమాలకి ఎగబడి మరీ వెళ్లారు.

తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్స్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. అందులో కూడా ఓ డైలాగ్ ని వదిలి పెట్టారు. ఆ డైలాగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇలాంటివి ఈ సినిమాలో బాగానే ఉన్నాయని చెప్పారు దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని మరో డైలాగ్ లీక్ అయింది. ఇది కావాలని లీక్ చేశారో లేక లీక్ అయ్యిందో తెలియదు కానీ ఇది కూడా జనాల్లో మంచి ఊపునే తీసుకువచ్చేటట్లు ఉంది.

ఆ డైలాగ్ ఏంటంటే.... ‘ నన్ను కాల్చే గన్ను ఇంకా మ్యానుఫాక్ఛర్ కాలేదు రా’ అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ విలన్లతో అంటాడట. ఈ డైలాగ్ ఇప్పుడిప్పుడే మంచి ఊపు అందుకుంటుంది. మరి సినిమా కూడా ఈ డైలాగ్ ల లాగే పవర్ ఫుల్ గా ఉంటుందో లేదో చూడాలని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka replaced trisha
Jayaprada as mother in svsc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles