Bolly wood actor saif clarification

bolly wood actor, saif ,clarification,

bolly wood actor saif clarification

17.gif

Posted: 02/23/2012 06:54 PM IST
Bolly wood actor saif clarification

          saifమొన్న జరిగిన దాడి గురించి బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ వివరణ ఇచ్చాడు. తాను ఆసమయంలో నిగ్రహం కోల్పోయానని, అలా జరిగి ఉండాల్సింది కాదన్నాడు. ఎన్నారై వ్యాపారవేత్త ఇక్బాల్ మీర్ శర్మపై తాను చేసిన దాడి ప్రచారం కోసం చేసింది ఏమాత్రం కాదని సైఫ్ తెలిపాడు. జరిగిన దానికి క్షమాపణ చెప్పాడు.ikbal_sarma
           త్వరలో విడుదలకానున్న తన సినిమా ‘ఏజెంట్ వినోద్’ కోసం ఇవాళ ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైఫ్ మాట్లాడాడు. ఈ ఘటనకు సంబంధించి నిన్న రాత్రి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi raja pinisetti sons movie ekaveera
Sulagna prani grahi hot picture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles