916 kdm prema has got a message to tell

916 KDM Prema has got a message to tell,916 Kdm Prema Movie Location Stills, 916 Kdm Prema Movie Location Pictures, 916 Kdm Prema Movie Location Images, 916 Kdm Prema Movie Location

Talking of the subject of the movie, Hemanth here wants to depict all the activities that people in love ... 916 KDM Prema will be released as summer gift916 KDM Prema has got a message to tell

Prema.gif

Posted: 01/20/2012 04:21 PM IST
916 kdm prema has got a message to tell

916 KDM Prema has got a message to tell

క్రాంతి, సిమర్, రూపాకౌర్ హీరోహీరోయిన్లుగా సాయిశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘916 కేడీయమ్ ప్రేమ’. హేమంత్ దర్శకుడు. ఆర్. లక్ష్మణ్ నిర్మాత. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘స్వచ్ఛమైన ప్రేమలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుందీ చిత్రం. నేటి యువతలో ప్రేమ తాలూకు భావనల్ని ఈ చిత్రంలో చర్చిస్తున్నాం. మైసూర్, అమలాపురం, అనంతగిరి, హైదరాబాద్‌లలో చిత్రీకరణ జరిపాం. ఇందులో మూడు పాటలుంటాయి. ట్రీట్‌మెంట్ పరంగా ఈ చిత్రం సరికొత్తగా వుంటుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్షికమాల్ని జరుపుతున్నాం. వేసవి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. శశికిరణ్, దుర్గా, సిల్వర్ రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట రమణ, సంగీతం: బంటి, మాటలు: హేమంత్, చింతపట్ల సుదర్శన్.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti hassan sends legal notice to a magazine
Pranitha while she is under the project with karthi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles