Ileana belly dance

Nanban, the Tamil remake of the 2009 hit, 3 Idiots, is playing in theatres, but it is Ileana D Cruz. nanban, 3 idiots tamil remake, ileana d cruz, five point someone

Nanban, the Tamil remake of the 2009 hit, 3 Idiots, is playing in theatres, but it is Ileana D Cruz. nanban, 3 idiots tamil remake, ileana d cruz, five point someone

ileana belly dance.GIF

Posted: 01/18/2012 03:06 PM IST
Ileana belly dance

Iliyana-hot

ఇన్నాళ్లూ టెన్షన్ టెన్షన్ తో గడిపిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతోంది. శంకర్ దర్శకత్వంలో ఆమె నటించిన 'త్రీ ఈడియేట్స్' తమిళ రీమేక్ చిత్రం 'నన్బన్' ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ మంచి మార్కులే వేస్తున్నారు. ముఖ్యంగా ఇలియానా సోయగాలను దర్శకుడు శంకర్ తనదైన ఆర్టిస్టిక్ స్టయిల్లో తెరకెక్కించాడు. ఇందులో ఓ పాటలో ఆమె బెల్లీ డ్యాన్స్ కూడా చేసింది. ఈ పాటను ఈలలు, చప్పట్లతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారట. ఆమె కందిరీగ నడుము ఒంపులు, ఊపులు కుర్రాళ్ళకు కిక్కిస్తున్నాయట. అందుకే ఈ సినిమా ఆమెకు బాగా ఉపయోగపడుతుందనీ, తమిళంలో కొన్ని ఆఫర్లు తెచ్చిపెడుతుందనీ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman khan compliments venkatesh
Rama naidu for padma award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles