Kanimozhi movie

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Kanimozhi Movie.GIF

Posted: 12/28/2011 02:20 PM IST
Kanimozhi movie

Thamil-movie

ఏంటి ఒక్కసారిగా ఖంగుతిన్నారా ? ఈ మధ్యనే బెయిల్ మీద బయటకి వచ్చిన కరుణానిధి కూతురు కనిమొళి తెలుగు సినిమాలలో నటిస్తుందని అనుకుంటున్నారా ?  అలా అనుకుంటే మీరు సినిమా బురదలో కాలేసినట్లే. అసలు విషయం ఏంటంటే... తమిళ చిత్రం ‘కనిమొళి’ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు. జర్నీ ఫేం జై హీరో. స్వాతి మరో నాయిక. తమిళచిత్రం ‘కనిమొళి’కి అనువాద రూపమిది. జె.ఎన్‌.ఆర్‌ పవర్‌ఫుల్‌ మూవీస్‌ పతాకంపై జక్కుల నాగేశ్వరరావు ఇక్కడ అందిస్తున్నారు. ప్రస్తుతం అనువాదం జరుగుతోంది. . జనవరి ద్వితీయార్థంలో ఆడియో, అదే నెలలో సినిమా విడుదల చేస్తాం’ అన్నారు. ఆరెంజ్‌’ భామ షాజన్‌ పదంసీ నటించిన సినిమా తెలుగులో రిలీజవుతోంది.
 సంగీతం: సతీష్‌ చక్రవర్తి, నిర్మాణ సారథ్యం: జక్కుల సుజాత, సమర్పణ: మాష్టర్‌ ఉదయ్‌తేజ, దర్శకత్వం: శ్రీపతి రంగస్వామి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A case was put on actor siddharth by a interior decorator
Vikram veedinthe movie hitting with 200 prints  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles