Agnipath movie expectations rising day by day

chiknichemeli1.gif

Posted: 12/27/2011 03:50 PM IST
Agnipath movie expectations rising day by day

chiknichemeli

రోజురోజుకీ అగ్నిపథ్ హిందీ చిత్రం మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనికి తార్కాణమే నిర్మాత కరణ్ జోహార్ కి సెటిలైట్ రైట్స్ లో లభించిన రికార్డ్ స్థాయి రేటు. హృతిక్ రోషణ్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో కనిపించే ఈ సినిమాకి కత్రినా కైఫ్ తన చిక్నీ చమేలీ కైపు పాటతో ఇప్పటికే శృంగారపు రంగు అద్దింది. ఎక్కడ చూసినా ఆ ఐటమ్ సాంగ్ చర్చే జరుగుతోంది కాబట్టి సహజంగానే ఆ పాట ఉన్న అగ్నిపథకీ మంచి ప్రచారం జరుగుతోంది. విడుదలవుతూనే ఈ సినిమా వందకోట్ల వసూళ్ళ మార్కుని దాటేస్తుందని చిత్ర బృందంలో అందరూ ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 26 కి విడుదల చేద్దామని అనుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vikram veedinthe movie hitting with 200 prints
Among 4 movies releasing mahesh stands first in expectations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles