Mahesh the business man movie audio release

mahesh the business man movie audio release, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

businessman1.gif

Posted: 12/22/2011 06:27 PM IST
Mahesh the business man movie audio release

              businessman-img

ఈరోజు అశేష మహేష్ బాబు అభిమానులకు హృదయస్పందన పెరిగే రోజు.  కారణం ఈరోజు జరుగుతున్న "దిబిజినెస్ మన్" ఆడియో రిలీజ్.  ఇప్పటికే నెట్ లో పెట్టి వుంచిన ట్రైలర్స్ ప్రకారం సార్ వస్తారా అనే పాట అదరగొట్టేట్టుగానే కనిపిస్తోంది.  ఇక పూర్తిస్థాయిలో ఆడియో రిలీజ్ అవుతే కానీ "దూకుడు" తర్వాత థమన్ మహేష్ కి  అందించిన పాటల ప్రభావమేమిటో తెలియదు.  పూరీ జగన్నాధ్ సినిమాకి మొదటిసారిగా సంగీతాన్నందించిన థమన్ ఇందులో తన వంతు శ్రమపడ్డానని చెప్పారు.  ప్రతి సినిమా తనకో పరీక్షలాంటిదని, రాయటంలో ఎలాంటి లోపం చూపించనని, ఫలితాలకు ప్రేక్షకుల స్పందనకోసం ఎదురుచూస్తుంటానని ధమన్ అన్నారు. 

ఇక సినిమా విషయానికొస్తే, "పోకిరి" తర్వాత పోకిరిని మరిపించే విధంగా పూరీ జగన్నాథ్ దీన్ని నిర్మిస్తారని అంచనా వెయ్యవచ్చు.  ఇప్పటికే విడుదలైన ట్రయలర్స్ మహేష్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపింది.  డైలాగ్స్ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలరిస్తాయని అందరూ గాఢంగా విశ్వసిస్తున్నారు.  కాజల్ మొదటిసారిగా మహేష్ తో ఈ సినిమాలో జతకడుతోంది.  నాజర్ లాంటి కారెక్టర్ యాక్టర్లతో, పంచ్ డైలాగులతో చక్కని శృంగార సన్నివేశాలతో మన ముందుకి రాబోతున్నది "ది బిజినెస్ మన్".  ఈలోపులో మనలోని ఉత్సాహానికి ఊతంగానే ఆడియో రిలీజ్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Evadu movie story leak story
Jr ntr as police in dammu first look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles