Sonakshi sinha all set to don sexy new look

Sonakshi Sinha all set to don sexy new look, atest Sonakshi Sinha photos, stills and download sonakshi sinha wallpapers,Ranveer Singh

Sonakshi Sinha all set to don sexy new look

Sonakshi Sinha.gif

Posted: 12/07/2011 03:30 PM IST
Sonakshi sinha all set to don sexy new look

Sonakshi Sinha all set to don sexy new look

బాలీవుడ్‌లో స్నేహాలకు కొదవలేదు.అక్కడి హీరోహీరోయిన్లు క్షణాల్లో కలిసిపోతారు. అలాగే విడిపోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. మధ్య అనుష్కశర్మతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో ఒంటరి వాడైన రణవీర్‌సింగ్ ఇప్పుడు కొత్త ప్రియురాలి వేట ప్రారంభించాడు. వేట సోనాక్షి సింగ్ రూపంలో ఫలించిందని అంటున్నారు. సందర్భంలో మొదటిసారిగా కలుసుకున్న వీరిద్దరూ క్షణం నుంచే స్నేహితులుగా మారారట. స్నేహం ప్రేమగా మారడం ఎంతసేపు? ఇప్పుడు బాలీవుడ్‌లో వీరిద్దరి గురించే హాట్‌టాపిక్.

డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ వార్గాలంటుంటే... మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని యువజంట అంటోంది. 'లేడీస్ వర్సెస్ రికీబాల్' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా రణ్‌వీర్‌సింగ్ కొన్ని ముఖ్యపట్టణాల్లో పర్యటించినప్పుడు సినిమా విశేషాలకంటే ఎక్కువగా వీరిద్దరి మీదే బాలీవుడ్ మీడియా దృష్టిసారిందట. దీంతో రణ్‌వీర్‌సంగ్ మేనేజ్ చేయడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని సోనాక్షి వద్ద ప్రస్తావిస్తే... "రణ్‌వీర్ నాకు మంచి ఫ్రెండ్. మా మధ్య రిలేషన్‌షిప్ అంతవరకే' అంది కానీ వీరిద్దరి వ్యవహారం చాలా వరకూ వెళ్లిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Siddhartha love failure
Bipasha basu in bikini dhoom 2  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles