Kareena takes cue from vidya

kareena takes cue from vidya, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

kareena-kapoor1.gif

Posted: 12/05/2011 05:44 PM IST
Kareena takes cue from vidya

kareena-kapoorద డర్టీ పిక్చర్ తో విద్యాబాలన్ ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. కరీనా కపూర్ కూడా తను నటిస్తున్న హీరోయిన్ చిత్రంలో అదే శైలిలో రెచ్చిపోయి నటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనలో పడటమే కాకుండా, మదుర్ బండార్కర్ నిర్మిస్తున్న హీరోయిన్ చిత్రంలో డర్టీ పిక్చర్ ని తలదన్నే సన్నివేశాలుండాలని కోరుకుంటోందట. దానికోసం దర్శకుడితో భేటీ అయిన కరీనా తన వైపు నుంచి కొన్ని సూచనలిచ్చిందని సమాచారం. అంతకు ముందు అటువంటి సన్నివేశాలున్న హీరోయిన్ సినిమాలోని ఘట్టాల విషయంలో నటించాలా వద్దా అని మీమాంసలో కొట్టుకుంటున్న కరీనా కపూర్, విద్యాబాలన్ కి వస్తున్న క్రేజ్ చూసి తనూ తీసిపోనని నిరూపించాలని అనుకుంటున్నదట. అందుకు తగ్గట్టుగా సన్నివేశాలు, సంభాషణలతో పాటు దుస్తులలో కూడా మార్పు కోసం కూడా తహతహలాడుతున్నదని వార్త గుప్పుమంటోంది. అంటే త్వరలోనే మరో సెగరగిలించే తార తెరమీదికి రాబోతున్నదన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha hot stills
Vishnu and veronica are blessed with twin girls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles