Anushka to act with rajinikanth in rana

Anushka To act with Rajinikanth In RANA,Anushka Shetty photos, Anushka Shetty gossip, Anushka Shetty biography, Anushka Shetty wallpapers, Anushka Shetty filmography, Anushka Shetty

Anushka To act with Rajinikanth In RANA

Anushka.GIF

Posted: 11/29/2011 07:49 PM IST
Anushka to act with rajinikanth in rana

Anushka To act with Rajinikanth In RANA

అనుష్క ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.  నాగార్జునతో డమరుకంలో నటిస్తోంది.  ఇక వెంకటేష్ తో ..సీతమ్మ  వాకిట్లో సిరిమల్లే  చెట్టులో  నటించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. తమిళ చిత్ర సీమ నుంచి తెలిసిన సమాచారం ఏమిటంటే రజనీ కాంత్ తో  కలిసి నటించే అవకాశం అనుష్కకి దక్కిందట.  రజనీ ‘రాణా’ చిత్రాన్ని పక్కన పెట్టేశారు.  దాని స్థానంలో ‘కొచ్చాడయాన్’ అనే సినిమా చేయబోతున్నారు. ఇది త్రీడి చిత్రం . రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తారు. ఇందులో  నాయికగా అనుష్క అయితే బాగుంటుందని చిత్ర యూనిట్  భావించి, ఆ మేరకు  సంప్రదింపులు సాగించినట్లు చెన్నై సమాచారం.  మోషన్ పిక్చర్ క్యాప్చర్ టెక్నాలజీతో  ఈ సినిమాను తెర కెక్కించబోతున్నారు. ‘అవతార్’ లాంటి చిత్రాలు  ఈ సాంకేతిక పరిజ్ణానంతో రూపొందినవే.  ‘కొచ్చాడయాన్’కి కేఎస్ రవికుమార్ కథ, మాటలు సమకూరుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh bachchan to play rabindranath tagore
Late silk smitha is in news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles