Rajamouli new film with naga chaitanya

Naga chaitanya, naga chaitanya movie, naga chaitanya and rajamouli, ss rajamouli, naga chaitanya bezawada, bezawada movie, nagarjuna, prabhas.

Our most reliable sources reveal that Naga Chaitanya who is currently busy with Bezawada and Auto Nagar Surya is set to act in a film under the direction of Rajamouli.

Rajamouli new film with Naga Chaitanya.GIF

Posted: 11/22/2011 04:02 PM IST
Rajamouli new film with naga chaitanya

Rajamouli new film with Naga Chaitanya

తెలుగు సినిమా పరిశ్రమలో ఇంత వరకు ఓటమి ఎరుగని డైరెక్టర్ గా, దర్శకధీరునిగా పేరు సంపాదించిన రాజమౌళితో ఒక్క సినిమా అయిన చేయాలని ప్రతి యువహీరో కోరుకుంటాడు. తాజా ఆ అవకాశం యువ సామ్రాట్ నాగచైతన్యకు దక్కింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలో రాజమౌళి – అక్కినేని నాగచైతన్య కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతుందని సమాచారం.

నాగచైతన్యకు సరిపోయే ఓ మంచి కథను రాజమౌళి రూపొందించాడని, ఈ స్టోరీ యువసామ్రాట్ నాగార్జున విని చాలా ఎగ్జైట్ అయ్యారని, తానే స్వయంగా ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై ఈ సినిమాని రూపొందించాలని డిసైడ్ అయ్యారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉందని వార్త.

ప్రస్తుతానికి నాగచైతన్య ‘ఆటో నగర్’ సూర్య చిత్రంలో బిజీగా ఉన్నాడు. రాజమౌళి ‘ఈగ’ చిత్రం షూటింగులో బిజీగా ఉన్నాడు. రాజమౌళీ ‘ఈగ’ సినిమా తరువాత ప్రభాస్ తో ఓ చిత్రం చేయనున్నాడు. దీని తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman khan in arya 2 remake
Panja audio launch function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles