telangana minister talasani srinivas yadav controversial comments on bjp mlas | chillar politics

Telangana minister talasani srinivas yadav controversial comments bjp mlas chillar politics

talasani srinivas yadav, talasani controversies, bjp mlas, telangana bjp mlas, cm kcr news, kcr appointment, breaking news, telugu breaking news, telugu news updates

telangana minister talasani srinivas yadav controversial comments bjp mlas chillar politics : Minister Talasani Srinivas Yadav makes controversial comments on bjp mlas in latest press meet

బీజేపీ ఎమ్మెల్యేలది చిల్లర రాజకీయం : తలసాని

Posted: 05/13/2015 04:50 PM IST
Telangana minister talasani srinivas yadav controversial comments bjp mlas chillar politics

సైకిల్ దిగి కారులో సవారి చేస్తున్న మంత్రి తలసాని.. ప్రతి సందర్భంలోనూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నలుగుతున్నారు. ముఖ్యంగా తాను రాజకీయ పాఠాలు నేర్చుకున్న తల్లి పార్టీ టీడీపీ మీదే తలసాని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. అటు బీజేపీ పార్టీ మీద కూడా తనదైన రీతిలో కామెంట్లు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరోసారి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో ‘స్వచ్ఛ హైదరాబాద్’, ‘స్వచ్ఛ తెలంగాణ’ వంటి కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే! వీటిమీద తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవలే కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్వలను తిప్పికొడుతూ మంత్రి తలసాని మండిపడ్డారు. ఈ కార్యక్రమంపై బీజేపీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో తమ అస్థిత్వం కోల్పోతామన్న భయంతోనే బీజేపీ లొల్లి చేస్తోందని వ్యాఖ్యానించారు. ఆ రెండు కార్యక్రమాలకు ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహిస్తారని తలసాని మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగానే ఆయన ‘అప్పాయింట్’ వ్యవహారం గురించి కూడా మాట్లాడారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ని కలిసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు అప్పాయింట్ మెంట్ కోరగా.. ఆయన ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన వ్యవహారం విదితమే! అయితే.. సీఎం అప్పాయింట్ మెంట్ కోసం అసలు వారు కలవనేలేదని తలసాని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas yadav  cm kcr  bjp mlas  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more