subramanya swamy says he will put petition on supreme court on jayalalitha assets case | karnataka high court

Subramanya swamy jayalalitha assets case karnataka high court supreme court

jayalalitha news, subramanya swamy, karnataka high court, delhi court, supreme court of india, jayalalitha assets case

subramanya swamy jayalalitha assets case karnataka high court supreme court : subramanya swamy says he will put petition on supreme court on jayalalitha assets case by challenging karnataka high court verdict.

జయలలితకు శిక్ష పడేలా చేస్తా : సుబ్రహ్మణ్యస్వామి

Posted: 05/11/2015 03:26 PM IST
Subramanya swamy jayalalitha assets case karnataka high court supreme court

గత 18 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరపణా అగ్రహరా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను రాష్ట్రోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ విధంగా కర్నాటక హైకోర్టు ఇఛ్చిన తీర్పుపై పిటిషనర్‌ సుబ్రహ్మణ్యస్వామి షాకయ్యారు.

ఈ క్రమంలో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళతానని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు తనను అసంతృప్తి పరిచిందని.. జయకు శిక్ష పడేలా చేస్తానని ఆయన అన్నారు. తీర్పు కాపీని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు.

కాగా అక్రమాస్తుల కేసులో కర్ణాటకలోని స్పెషల్ కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ జయలలిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం కర్నాటక హైకోర్టు తీర్పు చెబుతూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో తమిళనాట సంబరాలు చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha assets  subramanya swamy  karnataka high court  supreme court  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more