Asaduddin owaisi press meet | vikaruddin encounter controversy

Majlis party president hyderabad mp asaduddin owaisi comments vikaruddin encounter

asaduddin owaisi news, asaduddin owaisi press meet, asaduddin owaisi comments, asaduddin owaisi photos, asaduddin owaisi controversies, asaduddin owaisi encounter, asaduddin owaisi vikaruddin encounter, vikaruddin encounter, vikaruddin encounter controversy, majlis party updates

Majlis party president hyderabad mp asaduddin owaisi comments vikaruddin encounter : Majlis party president hyderabad mp asaduddin owaisi demands to make enquiry on vikaruddin encounter case.

అది బూటకపు ఎన్ కౌంటర్ : అసదుద్దీన్ ఒవైసీ

Posted: 04/08/2015 04:02 PM IST
Majlis party president hyderabad mp asaduddin owaisi comments vikaruddin encounter

ఇటీవలే వరంగల్ జిల్లా జనగామ వద్ద వికారుద్దీన్ తోపాటు అతడి నలుగురు సహచరులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేసిన విషయం తెలిసిందే! నిందితులు తమపై దాడి చేయడానికి యత్నించగా.. ఆత్మ రక్షణకోసం వారిమీద కాల్పులు చేసినట్లుగా ఎస్కార్ట్ పోలీసులు ఇప్పటికే వివరించారు కూడా! అయితే.. ఈ ఎన్ కౌంటర్ పై పలువురు రాజకీయ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది గుజరాత్ ఫేక్ ఎన్ కౌంటర్ లా వుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొనగా.. మరోవైపు మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దీనిని బూటకపు ఎన్ కౌంటర్ గా వర్ణించారు.

ఈ ఎన్ కౌంటర్ పోలీసుల ప్రతీకార హత్యలుగా వున్నాయంటూ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఐదుగురు అండర్ ట్రయిల్ ఖైదీల ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సూర్యాపేట ఘటనకు ప్రతీకారంగా పోలీసులు చట్టపరిధిని అతిక్రమించి ఐదుగురు ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన పోలీసు అధికారులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asaduddin owaisi  vikaruddin encounter  majlis party updates  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more