Minister sridhar press meet on public problems

minister sridhar press meet on public problems, Duddilla Sridhar Babu, Civil Supplies Minister D Sridhar Babu

minister sridhar press meet on public problems

ఓప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి ?

Posted: 11/28/2013 08:51 PM IST
Minister sridhar press meet on public problems

రాష్ట్ర పౌరసరఫరాల శాఖపై మంత్రి శ్రీధర్‌బాబు ఈరోజు  సచివాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు.
* సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పుల అనంతరం గ్యాస్ సరఫరాకు ఆధార్ అనుసంధానం తొలగింపుపై కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని శ్రీధర్‌బాబు తెలిపారు.
* పౌరసరఫరాల శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని అన్నారు.
* సివిల్ సప్లై కార్పొరేషన్‌లో సిబ్బంది నియామకం, ఎండ్ టూ ఎండ్ కంప్యూటరీకరణ వంటి విషయాలు ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.
* న్యాయస్థానాల తీర్పు తర్వాత ప్రజలు డీలర్లను ప్రశ్నిస్తున్నారని, విషయం తమదృష్టికి వచ్చిందని త్వరలోనే ఉన్నతాధికారులు, గ్యాస్ * * డీలర్లతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు.
* వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.
* రేషన్ డీలర్ల కమీషన్, కిరోసిన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఛార్జీలను త్వరలోనే శాస్త్రీయంగా పెంచి వారి సమస్యలు పరిష్కరించనున్నామన్నారు.
* ప్రస్తుతం కూపన్ల ద్వారా సరుకులు అందిస్తున్న వారికి కార్డులు అందజేయడానికి కొంత సమయం పడుతుంది.'' అని మంత్రి శ్రీధర్‌బాబు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more