Ktr fire on task force report

KTR Fire On Task Force Report, KTR slams task force for giving false report on T, task force for giving false report on T, Telangana Rashtra Samithi, Taraka Rama Rao trs mla ktr,

KTR Fire On Task Force Report, KTR slams task force for giving false report on T

ఆ నివేదికతో సినిమా తీసుక్కోండి?

Posted: 11/08/2013 06:14 PM IST
Ktr fire on task force report

ఈరోజు మీడియా ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె. తారక రామారావు టాస్స్ ఫోర్ నివేదిక పై తీవ్రంగా మండిపడ్డారు.

*  విభజనపై టాస్క్‌ఫోర్స్ బృందం నివేదకను కేటీఆర్ తప్పుబట్టారు.

*  టాస్క్‌ఫోర్స్ నివేదిక తీవ్రంగా ఖండిస్తున్నామని, అది సినిమా తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

*  హైదరాబాద్‌లో సీమాంద్రుల అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు.

*  సీమాంద్రుల డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో టాస్క్‌ఫోర్స్ బృందం పర్యటించదని ఆరోపించారు.

*  గవర్నర్ పాలన పేరుతో హైదరాబాద్‌పై సీమాంద్రుల దాదాగిరిన ఒప్పుకోమని స్పష్టం చేశారు.

*  హైదరాబాద్‌లో ఎవరికీ లేని భయం సీమాంద్రులకు ఎందుకు అని ప్రశ్నించారు.

*  ఏ రాష్ట్రానికి లేని ఆంక్షలు తెలంగాణకే ఎందుకని మండిపడ్డారు.

*  సీమాంధ్ర సీఎంల ఏలుబడిలో తాము 50 ఏళ్లు ఉన్నామి, తమ పాలనలో పదేళ్లు ఉండటానికి అభ్యంతరమేంటని కేటీఆర్ అన్నారు.

*  చంద్రబాబు, జగన్‌కు సీమాంద్రులపై ప్రేమ ఉంటే జీవోఎంకు హాజరై సమస్యలు, పరిష్కారాలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more