grideview grideview
 • Oct 17, 06:30 PM

  ధర్మవరంలో జగన్ రోడ్ షో

  బ‌డుగుల‌కు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పింఛ‌న్ కోసమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం ధ‌ర్మ‌వ‌రంలోని ముడిపట్టులో రాయితీ బకాయిల కోసం దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపారు.‘మీ అన్న (జ‌గ‌న్‌) ముఖ్య‌మంత్రి...

 • Sep 06, 06:40 PM

  చంద్రబాబు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు: వంగవీటి

  ఒక మహిళా, పైగా మాజీ ఎమ్మెల్యేను బలవంతంగా తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైసీపీ నేత వంగవీటి రాధా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయిన తనను కూడా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లినా చంద్రబాబు...

 • Aug 29, 06:15 PM

  నంద్యాల విక్టరీ.. అంతా బాబు చలవే!

  రాజకీయానుభవం లేకపోయినా కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు పేరు మూలంగానే తాను నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచానని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తమ కుటుంబం ఎప్పుడూ చంద్రబాబుకు రుణపడి ఉంటుందని ఆయన అంటున్నారు. మంగళవారం మీడియా ఇంటర్వ్యూలో ఆయన...

 • Aug 16, 03:27 PM

  నంద్యాల ప్రచారంలో బాలయ్య.. వైకాపా, జగన్ పై ఫైర్

  నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమిత్తం ప్రచార రంగంలోకి దిగిన అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బుధవారం రోడ్ షోను నిర్వహిస్తున్నారు. వైకాపాను, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని దుయ్యబడుతు ముందుకు సాగుతున్నాడు. ప్రాంతాల మధ్య...

 • Aug 05, 04:36 PM

  రోజా వ్యాఖ్యలపై అఖిల ప్రియ రియాక్షన్

  త‌ల్లిదండ్రుల ఫొటోలు పెట్టుకుని నంద్యాల బైపోల్ లో సానుభూతి ఓట్ల కోసం ప్ర‌య‌త్నిస్తుంద‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్న మాట‌ల‌పై భూమా అఖిల‌ప్రియ స్పందించింది. ఎన్నిక‌ల ఒత్తిడి వ‌ల్ల వ‌చ్చిన కోపంతో రోజా ఆ మాట‌లు అనుంటారని, వాటిని తాను ప‌ట్టించుకోన‌ని...

 • Aug 01, 03:52 PM

  ఉద్ధానం సమస్య కొత్తది కాదు, పవన్ పై రోజా విసుర్లు

  శ్రీకాకుళంలో ఎక్కడో మారుమూల ఉన్న ఉద్ధానం ప్రజల సమస్యను వెలుగులోకి తేవటం ద్వారా ఒక్కసారిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వార్తల్లో హైలెట్ అయ్యాడు. ప్రభుత్వాలు కూడా పట్టించుకోని ఓ తీవ్ర సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నాడంటూ అభినందనలు కురుస్తున్నాయి. ఈ...

 • Jul 31, 05:18 PM

  కన్నడ రాకపోతే వెళ్లిపోండి.. సీఎం వార్నింగ్

  సీఎం సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకెక్కాడు. క‌ర్ణాట‌క రాష్ట్రానికి వ‌చ్చేవారు త‌మ సంస్కృతికి అల‌వాటు ప‌డాలే కానీ కించ‌ప‌ర‌చ‌కూడ‌ద‌ని, అలా చేస్తే ఊరుకునేది లేద‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి తెలిపాడు. ఆ రాష్ట్ర అధికార కాంగ్రెస్ ప్ర‌భుత్వం యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన 14 నిమిషాల...

 • Jul 25, 03:22 PM

  జైరాంపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్

  అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు సాగుతోందని, అభివృద్ధి కంటగింపుగా మారిన కొందరు అభూత కల్పనలను ప్రచారం చేస్తూ దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని మండిపడ్డాడు. సంక్షేమ...