నంద్యాల విక్టరీ క్రెడిట్ బాబుదేనా? | Bhuma Over His Victory in Nandyala By Poll

Bhuma brahmananda reddy on nandyala victory

Bhuma Brahmananda Reddy, Nandyala By Poll Victory, Telugu Desam Party, Chandrababu Naidu

Bhuma Brahmananda Reddy Happy Over Nandyala By Poll Victory. Full Credit Goes to TDP Chief Chandra Babu Naidu.

నంద్యాల విక్టరీ.. అంతా బాబు చలవే!

Posted: 08/29/2017 06:15 PM IST
Bhuma brahmananda reddy on nandyala victory

రాజకీయానుభవం లేకపోయినా కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు పేరు మూలంగానే తాను నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచానని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తమ కుటుంబం ఎప్పుడూ చంద్రబాబుకు రుణపడి ఉంటుందని ఆయన అంటున్నారు. మంగళవారం మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన తండ్రి లేకపోయినా బాబాయి భూమా నాగిరెడ్డి, పిన్ని శోభా నాగిరెడ్డి చేతుల్లో తాను పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తమ గెలుపు సీమ రాజకీయాల్లో మార్పు తెస్తుందని, టీడీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. నంద్యాలలో ఫ్యాక్షనిజం గత చరిత్ర అని, ఇప్పుడు లేదని చెప్పిన బ్రహ్మానందరెడ్డి, టీడీపీ వైపు యువత, మహిళలు అధిక సంఖ్యలో ఆకర్షితులవుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో నంద్యాల పురోగతికి పాటుపడతానని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyala By Poll  Bhuma Brahmananda Reddy  Chandrababu Naidu  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more