State bifurcation if assembly not shinde

sushil kumar shinde, shinde, telangana bill, state bifurcation if assembly not shinde, telangana issue, sushilkumar shinde, assembly rejects telanganabill, telangana, gom final report, congress party, 2014 election, delhi poll results,

State Bifurcation if Assembly not Shinde

ఏం జరుగుతుందో చూద్దాం ? షిండే

Posted: 12/10/2013 08:03 PM IST
State bifurcation if assembly not shinde

రాష్ట్ర విభజన పై పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనిపై సీమాంద్ర నాయకులు, తెలంగాణ నాయకులు పార్లమెంట్ గోల గోల చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్ట ప్రకారమే జరుగుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అసెంబ్లీ తీర్మానం చేయకపోయినా చట్ట ప్రకారం విభజనకు అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ అభిప్రాయం చెప్పకపోతే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు అయితే ఏమి జరుగుతుందో వేచి చూడాలన్నారు.

 

ప్రస్తుతం రాష్ర్టపతి దగ్గర తెలంగాణ బిల్లు ఉందన్నారు. రాష్ర్టపతి అసెంబ్లీకి ఎప్పుడు పంపుతారో...ఎంత సమయం ఇస్తారో తెలీదన్నారు. రాష్ర్టాలు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నిర్వాసితుల విషయాన్నీ కేంద్ర ప్రభుత్వమే పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు. 2004, 2009 కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ అంశం ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. తమ పార్టీ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

 

నాలుగు రాష్ర్టాల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలపై అంతర్మథనం జరగాల్సి ఉందన్నారు. అయితే రాకీయ పార్టీలకు గెలుపోటములు సహజమే అన్నారు. కర్ణాటక, హిమాచల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ చూసుకుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ నిధులు అందాయన్న అంశంపై ఢిల్లీ హైకోర్టు సూచన మేరకు విచారణ జరుగుతోందని దానిపై ఏమీ చెప్పలేనన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more