రెబల్ స్టార్ ప్రభాస్, బెంగళూర్ బొమ్మళి మద్య వారు నడుస్తుంది. రాజమౌళి బాహుబలి మూవీలో అనుష్క విరోచితంగా పోరాడే నాయుకురాలి పాత్రను పోషిస్తుంది. రాణిరుద్రమదేవి మూవీలో అనుష్కే కీ రోల్. ఇప్పుడు టాలీవుడ్లో ఈ రెండు మూవీల మీదే భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆ ఫస్ట్ లుక్ ను రాజమౌళి విడుదల చేశాడు. బాహుబలి మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్లో ప్రభాస్ గెటప్ సూపర్ గా ఉందంటూ.. కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి మూవీలో అసలైన హీరో ప్రభాస్. అనుష్క పాత్ర పవర్ఫుల్ ఇక్కడే ఈ ఇద్దరి మద్య వార్ నడుస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన 'రాణి రుద్రమదేవి' ఫస్ట్ లుక్ను చూసిన వాళ్ళంతా 'బాహుబలి'లోని ప్రభాస్, కంటే రాణిరుద్రమదేవిలో అనుష్క ఫస్ట్ లుక్కే బాగుందని పలువురు సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ విషయం తెలిసి ప్రభాస్ కూడా అనుష్కకు కాంప్లిమెంట్ ఇవ్వటం జరిగింది. దానికి బదులుగా అనుష్క మీ ఫస్ట్ లూక్కే బాగుంది ప్రభాస్ సర్....అని సరదాగా అట పట్టించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
పైకి ఇద్దరు అలా చెప్పుకున్నప్పటికి . అనుష్కలో కొంచెం రుద్రమదేవి పొగరు కనిపిస్తుందని సీని పెద్దలు అంటున్నారు. ఇప్పుడు అనుష్క చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. బాహుబలి, రుద్రమదేవి, వర్ణ భారీ సినిమాలు ఉండటంతో.. బెంగళూరు బొమ్మళికి కొంచెం ఎక్కవైందనే విమర్శలు టాలీవుడ్ వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా రీసెంట్ గా ‘చండీ ’ సినిమా ప్లాప్ కావటంతో.. అనుష్కపై టాలీవుడ్ నిర్మాతల ద్రుష్టి పడినట్లు సమాచారం. ఈ మూడు సినిమాలు గానీ భారీ స్థాయిలో విజయం సాధిస్తే మాత్రం రాబోయే రోజుల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్కకేనే అని సినీ పండితులు అంటున్నారు. బొమ్మళి జాతకం ఎలా ఉంటుందో చూడాలి.
రుద్రమదేవి సినిమా దర్శకుడు గుణశేఖర్, ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయన కావటం, అందులోను అనుష్క బర్తడే రోజు ఫస్ట్ లుక్ విడుదల చేయటం జరిగింది. ప్రభాస్ నటిస్తున్న బాహుబలి సినిమా ఫస్ట్ లుక్ కంటే , అనుష్క రుద్రమ దేవి ఫస్ట్ లుక్ బాగుందని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. ప్రభాస్, అనుష్కల మద్య గొడవ పెట్టింది కూడా దర్శకుడు గుణశేఖరే అని విమర్శలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి వార్ వల్ల టాలీవుడ్ లో ఎలాంటి యుద్దం జరుగుతుందోనని ఫిలింనగర్ వాసులు భయంతో వణికిపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more