Ntr ramaiya vastavaiya one week delayed

NTR ramaiya vastavaiya one week delayed, NTR ramaiya vastavaiya ramayya again post poned, Attarintiki Daredi to release Oct 9th, vasthavayya, ramayya vasthavayya trailer, ramayya vasthavayya theatrical trailer

NTR ramaiya vastavaiya one week delayed, NTR ramaiya vastavaiya ramayya again post poned, Attarintiki Daredi to release Oct 9th, vasthavayya, ramayya vasthavayya trailer, ramayya vasthavayya theatrical trailer

పవర్ కి భయపడ్డాడా ?

Posted: 09/20/2013 10:08 AM IST
Ntr ramaiya vastavaiya one week delayed

నిన్నటి వరకు టాలీవుడ్ లో వినిపించిన వార్తల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బాక్సాఫీసు వద్ద బిగ్ ఫైట్ జరగబోతుందని అన్నారు. అంటే వీరిద్దరు నటించిన సినిమాలు ఒకరోజు వ్యవథిలోనే విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. మొదట అనుకున్న ప్రకారం అయితే పవన్ సినిమా ఆగష్టులో విడుదల కావాల్సి ఉన్నా, రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ను దసరా కానుకగా అక్టోబర్ 9 విడుదల చేయబోతున్నారు. ఆ తెల్లవారే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా ’ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రెస్ నోట్ కూడా పంపించారు. కానీ రెండు సినిమాలను ఒకే రోజు తేడాతో విడుదల చేస్తే కలెక్షన్ల పై ప్రభావం పడవచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ‘అత్తారింటికి దారిస్తున్నారు ’. ఎన్టీఆర్ సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేయడానికి సిద్దం అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను వాయిదా వేయడం వల్ల ఈ సినిమాకు వచ్చే పెద్ద నష్టమేమి లేనందు వల్ల పవన్ సినిమాకు దారిచ్చి, ఆ తరువాత వచ్చే ఫలితాన్ని బట్టి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా ఆడియోను ఎలాంటి హంగు ఆర్భాటాలు ఈనెల 21న లేకుండా విడుదల చేయబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more