Krish out addala in varun tej debut film

Varun Tej director changed, Srikanth Addala replaces Krish, Srikanth Addala replaces Krish in Varun Tej film, Varun Tej Pawan Kalyan, Varun Tej Srikanth Addala, Ashwini Dutt, Varun Tej debut film, Varun Tej first film, Naga Babu son Varun Tej, Varun Tej, Krish

Varun Tej new movie Gollabhama in direction of Srikanth Addala but after ... Inside sources say that Krish is out of movie and Varun is back.

మెగా ప్రాజెక్ట్ నుండి క్రిష్ అవుట్... అడ్డాల ఇన్

Posted: 08/16/2013 03:43 PM IST
Krish out addala in varun tej debut film

మెగా ఫ్యామిలీ రెండో తరం నుండి ఇప్పటి వరకు చాలా మందే హీరోలు వెండితెర పై ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారు పెద్దగా రాణించలేక పోయారు. ఇదే కోవలో మెగా హీరో అయిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు. ఏ ముహుర్తాన హీరో అయిదామని అనకున్నాడో కానీ ఈయనకు అస్సలు కాలం కలిసి రావడం లేదు. సినిమాను తెరకెక్కించడానికి నిర్మాత ఉన్నా కానీ, దర్శకులు మాత్రం ఎవ్వరూ నిలవడం లేదు. మొదట ఈయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని త్వరలోనే సినిమా సెట్స్ కి వెళ్ళబోతుందని వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ శ్రీకాంత్ అడ్డాల తప్పుకొని ఆ ప్లేస్ లోకి పూరీ వచ్చాడు. ఈయన వరుణ్ తేజను ‘అందగాడు ’ గా చూపించబోతున్నాడని వార్తలు వినిపించాయి. పూరీ చేతినుండి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం కూడా సాగింది. ఇంతలో సీన్ రివర్స్ అయి, అంచనాలు తప్పి తలకిందులైయ్యాయి. ఆయన కూడా వరుణ్ తేజను లాంచ్ చేసే పని నుండి తప్పుకున్నాడు. చివరిగా ఈయన్ను అనతి కాలంలోనే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జాగర్లమూడి రాధాక్రిష్ణ (క్రిష్) చేతిలో పెట్టారు. కథ, తారాగణం అంతా సిద్ధం... ఇక ప్రారంభోత్సవమే ఆలస్యం అన్నట్లు చేశారు. తీరా ఈ ప్రాజెక్టు నుండి క్రిష్ కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈయన ఎవరి చేతిలో లాంచ్ కాబోతున్నాడు అంటే... తిరిగి తిరిగి మళ్లీ శ్రీకాంత్ అడ్డాల దగ్గరికే వచ్చినట్లు ఫిలింనగర్ న్యూస్. ఏది ఏమైనా వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేదాకా ఈయన సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేమంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more