Pm 2013 independence day speech

67th independence day,celebrations,full text,india indepndence day 2013,Manmohan 10th speech at red fort,new delhi,PM speech,Red Fort,NATIONAL

ere is the text of Prime Minister Manmohan Singh speech on Aug. 15, 2013 on the anniversary of India independence.

జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం...

Posted: 08/15/2013 11:48 AM IST
Pm 2013 independence day speech

నేడు 67 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట పై ఎండా ఎగురవేసి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... చిరునవ్వుల భారతాన్ని స్రుష్టించాలన్నదే తమ లక్ష్యమని దానిక కొసం నిరంతరం క్రుషి చేస్తున్నట్లు చెప్పారు. 1991 నుండి భారత్ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, వాటిని నివారించడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. దేశంలో పేదలు అర్థాకలితో అలమటించకుండా ఆహార భద్రత బిల్లు రూపొందినట్లు, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 11 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఉన్నత విద్యాభివ్రుద్ధికి కొత్తగా ఐఐటీలు, ఎన్ఐటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ దేశానికి ఎంతో చేసినా ఇంకా ఎంతోచేయాల్సి ఉందని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా దేశంలోని పేదలకు నిరంతరం పని లభిస్తుందని, యువతకు ఉపాధి కల్పించేందుకు నిరంతరం క్రుషి చేస్తున్నామని అన్నారు. ప్రపంచం తో పోలిస్తే ఆర్థిక మాంద్యం మన పై తీవ్రంగా ఉందని, అమెరికా, ఐరోపా మాంద్యం మన వ్రుధ్ది రేటును కుంగదీసిందని అన్నారు. అర్థిక వ్రుధ్దిని గాడిలో పెట్టేందుకు నిరంతరం క్రుషి ఉంటుందని తెలిపారు. ‘అందరికీ విద్య ’ నినాదంతో విద్యాహక్కు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్, నిన్న జరిగిన సింధురక్షక్ దుర్ఘటనలో మరణించిన వారికి శ్రద్దాంజలి ఘటించారు. సహాయక చర్యల్లో సైన్యం పనితీరు భేష్ అని కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more