ఉత్తరాఖండ్ వరదల్లో 4 వేల మంది చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అందులో 1000 మంది ఆంద్రప్రదేశ్ భక్తులే ఉన్నట్లు సమచారం. వరదల్లో చిక్కుకున్న ఆంద్రప్రదేశ్ భక్తులకు వెంటనే సౌకర్యలు కల్పించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రాష్ట్రం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి అధికారులను కోరినట్లు సమాచారం. అయితే ఈ వరదల్లో ఇండియన్ క్రికెట్ ఆటగాడు కూడా చిక్కుకున్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ ను ముంచెత్తుతున్న వరదల్లో టూరిస్టులు, యాత్రికులతోపాటు క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చిక్కుకున్నారు. జోషిమఠ్ లోని ఇండో టిబెట్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) క్యాంప్ ఫస్ట్ బెటాలియన్ లో హర్భజన్ తలదాచుకున్నట్టు సమాచారం. హెమ్ కుంత్ సాహిబ్ గురుద్వారా లో ప్రార్ధనలు చేసి తిరిగి వస్తుండగా వరదలు రావడంతో ఐటీబీపీ క్యాంప్ లో తలదాచుకున్నట్టు అధికారి తెలిపాడు. అయితే వరదల్లో చిక్కుకున్న యాత్రికులను రక్షించే పనిలో ఆ రాష్ట్రం ప్రభుత్వం ముమ్మరం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more