Goa government bans drinking alcohol on beaches

goa government bans drinking alcohol on beaches, banned drinking liquor on beaches, goa government, goa, liquir, goa beaches

goa government bans drinking alcohol on beaches

కికే లేని గోవా? మీకోసం?

Posted: 04/25/2013 12:31 PM IST
Goa government bans drinking alcohol on beaches

ఎంజాయ్ చేసే బ్రహ్మచారులకు , బడా బాబులకు ఒక షాక్ న్యూస్. మీరు గోవా వెళ్లకండి? మీరు ఒకవేళ గోవా వెళ్లిన .., మీకు అక్కడ కిక్ దొరకదు? కిక్ లేకుండా ఎంజాయ్ చెయ్యటం చాలా కష్టం కాబట్టి మీరు గోవా వెళ్లకండి? ఇది ఓన్లీ మందు బాబులకు మాత్రమే. గోవా వెళ్లి చేతిలో మందు గ్లాస్, బికినీల్లో తిరిగే తెల్లతోలు అమ్మాయిలను చూసుకుంటూ.. క్రెడిట్, డెబిట్ కార్డులు.. గీక్కుంటూ ఎంజాయ్ చేసే మగ మహరాజలకు అక్కడి ప్రభుత్వం చెక్ పెట్టింది. అమ్మాయిలతో ఎంజాయ్ చేసుక్కో? కానీ మందు జోలికి వస్తే? కఠినమైన శిక్షలు ఉంటాయాని అక్కడి ప్రభుత్వం చెబుతుంది. మందు బాబులు మైకంలో ఏం చేస్తారో వారికే తెలియాదు. ఇలాంటి జల్సారాయుళ్ల వల్ల.. టూరిజం శాఖ కు పెద్ద నష్టం జరుగుతుంది. గోవా వచ్చే పర్యాటకులపై తాగిన బాబులు తప్పటడుగులతో పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో విసిగిపోయిన టూరిజంశాఖ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఏటా రెండు కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించే తమ బీచ్‌ల్లో మద్య సేవనాన్ని గోవా ప్రభుత్వం నిషేధించింది. బీచ్‌లో పగిలిన సీసా పెంకులతో పర్యా టకులు గాయపడటం, తలకెక్కిన నిషాలో మహిళా పర్యాటకుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలపై ఆరోపణలు పెరగటంతో.... పర్యాటక రంగాన్ని కాపాడు కునేందుకు బీచ్‌ల్లో మద్యసేవనాన్ని నిషేధించినట్టు గోవా పర్యాటక శాఖ డైరక్టర్‌ నిఖిల్‌ దేశాయ్‌ తెలిపారు.

గోవా పర్యాటక ప్రాంతాల పరిరక్షణ, నిర్వహణ చట్టం కింద మద్యాన్ని నిషేధించారు. ఇకపై గోవాలో నిర్ణీత ప్రాంతాల్లోనే మద్యసేవనాన్ని అనుమతిస్తారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే తక్షణమే అరెస్ట్‌ చేస్తారు. ఇండియా రిజర్వు బెటా లియన్‌ పోలీసులు ఈ చట్టాన్ని అమలు చేస్తారు. నిర్దేశిత ప్రాంతాలు, లైసెన్స్‌ పొందిన రిటైల్‌ షాపులు ఉన్న ప్రాంతాల్లో ఈ నిషేధం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ చట్టం వస్తే బాగుటుంది. కానీ చట్టం వచ్చిన మన అధికారులు .. కాసులకు అలవాటుపడి.. మందు బాబులకు గులాం అయ్యిపోతారేమో. అంటే మన సినిమాల్లో నటులు మందు తాగే సన్నివేశాలు పెడతారు.. కానీ కింద మాత్రం ‘‘మద్యపానం చట్టరీత్యా నేరం ’’ నే టాగ్ తగిలించుకొని, ఆ సన్నివేశం పూర్తి చేసుకుంటున్నారు. మద్యం తాగటం తప్పు అని తెలిసినప్పుడు అలాంటి సన్నివేశం పెట్టడం ఎందుకు? మళ్లీ కింద కొటేషన్ రాయటం ఎందుకు? అంటే చట్టం తనపని తను చూసుకుంటుంది, … సారీ చేసుకుంటుంది అనే విధంగా ఉంటుంది. కానీ గోవా అధికారులు .. ఈ చట్టం విషయంలో ఎలా పాటిస్తారో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more