Errabelli comments cm kiran

errabelli dayakar, tdp senior leader, comments, cm kirankumar reddy, government funds, allotment to telangana region, ap state assembly

errabelli dayakar, tdp senior leader, comments, cm kirankumar reddy, government funds, allotment to telangana region, ap state assembly

errabelli-comments-cm-kiran.png

Posted: 03/21/2013 04:56 PM IST
Errabelli comments cm kiran

errabelli-kiran

తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై అసెంబ్లీలో తీవ్రమైన స్థాయిలో మండి పడ్డారు. మొన్న టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అవిశాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఇవ్వం... ఏం చేసుకుంటారో చేసుకోండి అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై ఎర్రబెల్లి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఖజానా ఏమైనా ముఖ్యమంత్రి జాగిరా ఇవ్వకపోవడానికి, అది ప్రజల సొమ్మేనని, ముమ్మాటికి అన్ని ప్రాంతాలకు సమానంగా వాటా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చేపట్టిన సడక్ బంద్ కార్యక్రమానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతివ్వక పోవడంపై కూడా మండిపడ్డారు. సడక్ బంద్ కార్యక్రమానికి ఎందుకు అనుతివ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణవాదులను, ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం సరికాదన్నారు. తెలంగాణవాదులపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలను బట్టి సీమాంధ్రులు తెలంగాణ వాదుల పై ఎంతటి వ్యతిరేఖ భావంతో ఉన్నారో ఉన్నారో అర్థం అవుతుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India means business dealing with terrorism
Bipasa atma trailer released  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more